అమ్మాయిలను గొలుసులతో కట్టేసి లైంగిక దాడి (వీడియో)

79చూసినవారు
బంగ్లాదేశ్‌లో నిరంతరం ఏదో ఒక విషాద సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇద్దరు అమ్మాయిలను గదిలో బంధించి గొలుసులతో కట్టేసి యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ వీడియోలో ఓ యువకుడు అమ్మాయితో అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియో తీస్తున్నాడు. వారిద్దరిని అమ్మాయిని గొలుసుతో కట్టేసి చిత్రహింసలు పెడుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్