TG: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో కలిసి కేసీఆర్ ఆశిస్సులు తీసుకున్నారు. కాగా కేసీఆర్ స్వయంగా కౌశిక్ రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.