నేపాల్‌ నూతన ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

65చూసినవారు
నేపాల్‌ నూతన ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
నేపాల్‌ నూతన ప్రధాని కేపీ శర్మ ఓలీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం X వేదికగా మోదీ ఓ పోస్ట్‌ పెట్టారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడం, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్