ఢిల్లీ హృదయంలో మోదీ.. ఇది చరిత్రాత్మక విజయం: జేపీ నడ్డా

58చూసినవారు
ఢిల్లీ హృదయంలో మోదీ.. ఇది చరిత్రాత్మక విజయం: జేపీ నడ్డా
ఢిల్లీ ప్రజల హృదయంలో మోదీ ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టమవుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో బీజేపీకి ఇది చరిత్రాత్మక విజయమని నడ్డా వ్యాఖ్యానించారు. గతేడాది లోక్‌సభలో ఏడుకు ఏడు సీట్లు, ఇప్పుడు అసెంబ్లీలో 48 సీట్లు సాధించినట్లు నడ్డా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్