వైఎస్ జ‌గ‌న్ పాత ఫొటో వైర‌ల్‌

63చూసినవారు
వైఎస్ జ‌గ‌న్ పాత ఫొటో వైర‌ల్‌
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు సంబంధించిన ఓ పాత ఫొటో వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ ఫొటోలో ఓ కాంగ్రెస్ నేత‌తో జ‌గ‌న్ షేక్ హ్యాండ్ ఇస్తున్న‌ట్లు ఉంది. ఫొటోలో జ‌గ‌న్ యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. వైసీపీ అభిమానులు, కార్య‌క‌ర్తలు ఈ ఫొటోను సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటో ఏ సంవ‌త్స‌రంలో అనేది తెలియ‌రాలేదు.

సంబంధిత పోస్ట్