ఏపీలో ఇద్దరు నేపాల్ యువకుల మృతి

82చూసినవారు
ఏపీలో ఇద్దరు నేపాల్ యువకుల మృతి
కడప జిల్లా వల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. అదినిమాయని పల్లిలోని ఓ కాలువలో దిగి నేపాల్‌కు ఇద్దరు యువకులు బిరి (22), బిరేంద్ర (30) మృతి చెందారు. ఇద్దరు యువకులు ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం గడిపేవారు. నేడు సరదా కోసం కాలువలో దిగి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్