రామ్ చరణ్ మూవీలో మోనాలిసాకు ఛాన్స్?

54చూసినవారు
రామ్ చరణ్ మూవీలో మోనాలిసాకు ఛాన్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరరెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు ఛాన్స్ దక్కినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వనున్నారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్