చంద్రోదయం.. బ్యూటిఫుల్ ఫొటో

67చూసినవారు
చంద్రోదయం.. బ్యూటిఫుల్ ఫొటో
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అరుదైన చంద్రోదయం ఫొటోను NASA సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీలి సముద్రంపైన చంద్ర వంక ఆకారంలో ఉన్నట్లుగా మూన్ చిత్రం చాలా ఆకట్టుకుంటోంది. దీనిని భూమి నుంచి చూడలేమని NASA తెలిపింది. సూర్యోదయం కోసం రాత్రి వేళ మేఘాల నుంచి తొంగిచూస్తున్న చంద్రుడిలా ఈ దృశ్యం ఉందని ఓ వ్యోమగామి పేర్కొన్నారు. ఈ చిత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్