వైసీపీని వీడనున్న ఎంపీలు!

51చూసినవారు
వైసీపీని వీడనున్న ఎంపీలు!
రాజ్యసభ సభ్యత్వానికి YCP ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. మరో ఆరుగురు వైసీపీ ఎంపీలు కూడా తమ పదవులతో పాటు, ఆ పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిసింది. తొలి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ, వ్యాపార వర్గాల నుంచి వచ్చినవారు బీజేపీ వైపు వెళ్లవచ్చని సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్