14 శతాబ్దాల క్రితం మావియ, యజీద్ తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని క్రూరమైన పాలనను కొనసాగించాడు. ఆ సమయంలో ఇమాం హుస్సేన్ శాంతి కోసం చక్రవర్తి రాక్షసత్వాన్ని ఎదురించి కర్బలా మైదానంలో యుద్ధానికి వెళ్లారు. ఇమాం హుస్సేన్‌తోపాటు మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన 70 మంది వీరులు యుద్ధంలో అమరులయ్యారు. యుద్ధం ముగిసిన తర్వాత యజీద్ తెగకు చెందిన వారు పశ్చాత్తాపం చెంది తప్పు చేశామని క్షమించాలని వేడుకుంటారు. ఆనాటి నుంచి మొహర్రం జరుపుకుంటారు.