టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

56చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు.
KKR: సాల్ట్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా, రస్సెల్, రమణదీప్ సింగ్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
MI: కిషన్, నమన్ ధీర్, సూర్యకుమార్, తిలక్ వర్మ, వధేరా, హార్దిక్, డేవిడ్, కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

సంబంధిత పోస్ట్