హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న హత్యలు

2596చూసినవారు
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న హత్యలు
ఈ మధ్యకాలంలో మనుషులలో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే క్రూరంగా మారుతున్నారు. ఆవేశంతో మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా అనేక హత్యలు జరిగాయి. చిన్న గొడవలకే దారుణంగా హత్యలు చేస్తున్నారు. చిన్న గొడవలు, వేధింపులు, అక్రమసంబంధాలు, పాతకక్షలు ఇలా ఏదో ఒక కారణంతో రోజూ ఎవరో ఒకరు బలైపోతున్నారు.

సంబంధిత పోస్ట్