నాన్నకి 60ఏళ్లు.. ఏది మంచో, ఏది చెడో తెలీదా?

598చూసినవారు
మా నాన్న మాకు కావాలి. మరో మహిళతో ఇల్లీగల్‌గా ఉంటున్నారంటూ దువ్వాడ కూతుర్లు సంచలన ఆరోపణలు చేశారు. ఏ హక్కుతో ఆమె మా ఇంట్లో ఉంటోందని ప్రశ్నించారు. ఆమె మాయలోపడిన నాన్న.. తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు చేసినా నాన్న స్పందించడం లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్