మయోసైటిస్ వ్యాధితో సినిమాలకు బ్రేక్

79చూసినవారు
మయోసైటిస్ వ్యాధితో సినిమాలకు బ్రేక్
తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరుసగా చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. మధ్యలో ఈమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.

సంబంధిత పోస్ట్