డాకు మహారాజ్ సినిమా ప్రెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. డాకు మహారాజ్ ప్రమోషన్లలో భాగంగా ‘ప్రగ్యా, శ్రద్ద వంటి ఇద్దరు హీరోయిన్లు ఉండగా దబిడి దిబిడి సాంగ్‌కు ఊర్వశీని ఎందుకు తీసుకొచ్చారు’ అని ఓ విలేకరి ప్రశ్న అడిగారు. దీనికి స్పందించిన నాగవంశీ వీళ్లిద్దరూ అలా దెబ్బలు కొడతానంటే ఒప్పుకోనన్నారు. అందుకే ఊర్వశీని తెచ్చాం అని అన్నారు. కాగా, ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.