శబరిమలకు పోటెత్తిన భక్తులు

65చూసినవారు
శబరిమలకు పోటెత్తిన భక్తులు
మకరసంక్రాంతి సందర్భంగా శబరిమలలో భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. భారీ జన సందోహం మధ్య శబరిమల దేవాలయం కిటకిటలాడుతోంది. ఈనెల 14 వరకూ ఆలయం తెరిచి ఉండటం, సమయం దగ్గర పడుతుండటంతో రద్దీ భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో లక్ష మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం బోర్డు వెల్లడించింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్