కల్వకుర్తి: ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి

56చూసినవారు
కల్వకుర్తి: ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి
కల్వకుర్తి లైఫ్ కేర్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ విజయ్‌కుమార్ మాడుగుల ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా వారికి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. జీవితమంతా శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన ఆదర్శప్రాయుడు.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడని ఆయన కొనియాడారు.
Job Suitcase

Jobs near you