కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

79చూసినవారు
కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
ఈనెల 19 నుండి 28 వరకు వెల్దండ మండలం ఏవిఆర్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కల్వకుర్తి నియోజకవర్గంలో కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్