దుర్గామాత ఉత్సవాల్లో కోలాటం ఆటపాటలతో అలరించిన మహిళలు
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని కంసానిపల్లి గ్రామంలో దర్గా దగ్గర శనివారం రాత్రి 8 గంటలకు వీరశివాజి యూత్ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు కోలాటం కార్యక్రమం ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.