డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే

73చూసినవారు
డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌ నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మాత్రమే పని చేయనున్నాయి. ఈ నెలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. డిసెంబర్ 8 (ఆదివారం), డిసెంబర్‌ 14 (రెండో శనివారం), డిసెంబర్‌ 15 (ఆదివారం), డిసెంబర్‌ 22 (ఆదివారం), డిసెంబర్‌ 25 (క్రిస్మస్), డిసెంబర్‌ 28 (నాలుగో శనివారం), డిసెంబర్‌ 29 (ఆదివారం) రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

సంబంధిత పోస్ట్