AP: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి శ్రీకాళహస్తి ఆలయం పైకప్పు నుంచి నీరు వస్తుంది. ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించే చోట లీకేజీలు అవ్వడంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నాయి. పూణెకు చెందిన ఓ నిర్మాణ సంస్థ లీకేజీల నివారణకు సంప్రదాయ పద్ధతిలో పూత వేసిన సమస్య తీరలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆలయ నిర్వాహలకు భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు.