మక్తల్: బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

53చూసినవారు
ఈనెల 15 నుండి ప్రారంభం కానున్న పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులతో జాతర ఏర్పాట్లు, నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్