ఓటీటీలోకి ఐదుగురు భార్యలతో ‘నాగేంద్రన్స్ హానీమూన్’

58చూసినవారు
ఓటీటీలోకి ఐదుగురు భార్యలతో ‘నాగేంద్రన్స్ హానీమూన్’
మ‌ల‌యాళ న‌టుడు సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న‌ మలయాళీ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హానీమూన్స్‌’. ఒక జీవితం ఐదుగురు భార్యలు అనేది ఉపశీర్షిక. నితిన్ రెంజీ పనికర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఆగ‌ష్టు 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్న‌ట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్