గుండెపోటుతో సిపిఐ నాయకుడు తమ్మినేని రమేష్ మృతి

84చూసినవారు
గుండెపోటుతో సిపిఐ నాయకుడు తమ్మినేని రమేష్ మృతి
సిపిఐ నాయకులు తమ్మినేని రమేష్ మృతి బాధాకరమని, పార్టీకి గ్రామ శాఖకు తీరని లోటు అని కోదాడ మండల సిపిఐ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొల్లుప్రసాద్, దొడ్డా వెంకటయ్య లు అన్నారు. శనివారం తమ్మర లో గుండెపోటుతో మృతి చెందిన తమ్మినేని రమేష్ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో నాయకులు పోతురాజుసత్యనారాయణ, కమతం పుల్లయ్య, బత్తినేని శ్రీనివాసరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్