అభాగ్యులకు అండ సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే

67చూసినవారు
అభాగ్యులకు అండ సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే
అభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. ఆపద సమయంలో సీఎం సహాయనిధిని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, యుగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్