చిన్నారులను అంగన్వాడీలో చేర్పించండి

71చూసినవారు
చిన్నారులను అంగన్వాడీలో చేర్పించండి
కొండమల్లేపల్లి మండలపరిధిలోని దోనియాల గ్రామాల్లో బుధవారం అంగన్వాడి అధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రాధా మాట్లాడుతూ మూడు సంవత్సరాలు నిండి, ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, ప్రైవేటు బడులకు దీటుగా ఇంగ్లీషు బోధనతోపాటు, బుక్స్ యూనిఫాం ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీలలో చేర్పించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :