పాదయాత్ర గోడ పోస్టర్లు ఆవిష్కరణ

759చూసినవారు
పాదయాత్ర గోడ పోస్టర్లు ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని తీదేడు, నెలువలపల్లి, వర్కల గ్రామాల్లో 10, 000 కిలోమీటర్ల పాదయాత్ర గోడ పోస్టర్లు సోమవారం ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామం నుండి బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రజలు స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో పాల్గొన వలసిందిగా మండల కోఆర్డినేటర్ లింగయన్ మహారాజ్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మార్గధాతలు వెంకట్ మహారాజ్, అశోక్ మహారాజ్, ఆయా గ్రామాల మహారాజులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్