సీసీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు

68చూసినవారు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పెండ్లి పాకల ఎక్స్ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ టీవిలో రికార్డయ్యాయి. టర్న్ అవుతున్న బైక్ ను వేగంగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్