175 అసెంబ్లీ సీట్లు గెలుస్తున్నాం: బొత్స

50చూసినవారు
175 అసెంబ్లీ సీట్లు గెలుస్తున్నాం: బొత్స
AP: రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ సీట్ల‌లో గెలవబోతున్నామని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో రెండోసారి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని పునరుద్ఘాటించారు. విజయనగరంలో వైసీపీ 9కి 9 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కనిపించడం లేదని, ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్