పది వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర వంద రోజులు పూర్తి

1746చూసినవారు
పది వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర వంద రోజులు పూర్తి
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపెల్లి గ్రామంలో డాక్టర్ విశారదన్ మహారాజు చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య స్థాపనకై బీసీ ఎస్సీ ఎస్టీల ను ఒక తాటికి చేర్చుటకై పాదయాత్ర చేస్తూ నేటికీ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గిరి మహారాజ్ మండల కోఆర్డినేటర్ లింగయన్ మహారాజ్ గ్రామ మార్గ దాతలు మహేష్ మహారాజ్, కృష్ణ మహారాజ్, యాదగిరి మహారాజ్, వెంకటేష్ మహారాజ్, రవితేజ గౌడ్ మహారాజ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్