Oct 21, 2024, 16:10 IST/దేవరకొండ నియోజకవర్గం
దేవరకొండ నియోజకవర్గం
దేవరకొండలో అమర పోలీసుల సంస్మరణ దినోత్సవం
Oct 21, 2024, 16:10 IST
నల్గొండ జిల్లా దేవరకొండలో సోమవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్ధి సంఘాల నేతలు, యువత తదితరులు పాల్గొన్నారు.