3 రాజ్యసభ స్థానాలకు నేడు నామినేషన్

71చూసినవారు
3 రాజ్యసభ స్థానాలకు నేడు నామినేషన్
ఏపీలో రాజ్యసభ స్థానాల నామినేషన్ల దాఖలకు మంగళవారంతో గడువు ముగియనుంది. కూటమి అభ్యర్థులు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్ బాబు, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు వేయనున్నారు. 3 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.

సంబంధిత పోస్ట్