కన్న తల్లిని రెండోసారి శ్మశానంలో వదిలి వెళ్లిన కొడుకు

62చూసినవారు
కన్న తల్లిని రెండోసారి శ్మశానంలో వదిలి వెళ్లిన కొడుకు
జగిత్యాలలోని చిలకవాడకు చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు. ఎవరూ తల్లిని పట్టించుకోవడంలేదు. వృద్ధురాలు శ్మశానంలో ఉంటున్న పరిస్థితి గత నెల28న వెలుగులోకి వచ్చింది. అప్పుడు అధికారులు ఆమె కొడుకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వగా ఇంటికి తీసుకెళ్లారు. 12 రోజుల తర్వాత పెద్ద కొడుకు శ్రీనివాస్ సోమవారం మళ్లీ మోతె శ్మశాన వాటికలో తల్లిని వదిలి వెళ్లిపోయాడు. గత 3 రోజుల నుండి శ్మశానంలో వృద్ధురాలు బిక్కు బిక్కుమంటూ గడుపుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్