త్వరలో అక్కడ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం: మంత్రి నారాయణ

80చూసినవారు
త్వరలో అక్కడ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం: మంత్రి నారాయణ
AP: కాకినాడ, నెల్లూరులో త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘2014-19 మధ్య చాలా అధ్యయనం తర్వాత ప్లాంట్ నిర్మించాం. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లను వదిలేసింది. 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ నుంచి చెత్తను ప్లాంట్‌కు తరలిస్తున్నారు. 6,890 మెట్రిక్ టన్నుల చెత్తలో 2,500 టన్నులను రెండు ప్లాంట్ల ద్వారా విద్యుత్‌గా మారుస్తున్నారు.’ అని మంత్రి నారాయణ అన్నారు.

సంబంధిత పోస్ట్