మంచు కుటుంబంతో వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ల మధ్య సన్నిహితుల సమక్షంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బయటకు వచ్చిన మనోజ్ మీడియాతో మాట్లాడారు. 'ఆస్తి కోసమో.. డబ్బుల కోసమో కాదు.. ఆత్మగౌరవం కోసమే నేను పోరాటం చేస్తున్నాను. నా భార్య, కూతురును ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పోలీసులు వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారు' అని అన్నారు.