అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం: మోహన్ బాబు

70చూసినవారు
అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం: మోహన్ బాబు
ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని నటుడు మంచు మోహన్ బాబు అన్నారు. వారి కుటుంబంలో చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ.. 'మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది. దీనిని పరిష్కరించుకుంటాం. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఎన్నో కుటుంబాల గొడవలు పరిష్కరించా. వారు కలిసేలా చేశా' అని తెలిపారు. కాగా శంషాబాద్ జల్పల్లిలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్