విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి: ఎస్ఎఫ్ఐ

71చూసినవారు
విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి: ఎస్ఎఫ్ఐ
నీట్ పరీక్ష లీకేజి, నెట్ రద్దుచేసి బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సైదా నాయక్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పోరేట్ ఫీజులు నియంత్రణ, పాఠశాలలమూసివేత ఉపసంహారణతో పాటు నీట్ ప్రశ్నపత్రాల లీక్ బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లతో ఈ నెల 04న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్