పుల్లటి పెరుగు ఆరోగ్యానికి మంచిదేనా?

80చూసినవారు
పుల్లటి పెరుగు ఆరోగ్యానికి మంచిదేనా?
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే పుల్లటి పెరుగును ఎవరు ఎక్కువగా ఇష్టపడరు. అయితే పుల్లటి పెరుగు కూడా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంతసేపు నుంచి పులియబడింది అనేదాన్ని పరిగణలోనికి తీసుకుని వినియోగించాలని అంటున్నారు. అలాగే, పెరుగు కాస్త చిక్కబడి నురుగ వచ్చినట్లుగా ఉండి, పుల్లటి వాసన ఘాటుగా వస్తుంటే దాన్ని వినియోగించకూడదని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్