వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో తెలుసా?

577చూసినవారు
వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
వెల్లుల్లితో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అయితే, వెల్లుల్లిని కాల్చినప్పుడు రుచి పెరగటంతోపాటు, దాంట్లోని ఆరోగ్యప్రయోజనాలు మరింత పెరుగుతాయట. కాల్చిన వెల్లుల్లి కొన్ని రకాల క్యాన్సర్ల బారి నుంచి రక్షిస్తుంది. కడుపు క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణలో సాయపడుతుంది. డయాలిల్ సల్ఫైడ్, అల్లైల్ సిస్టీన్ సల్ఫాక్సైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండటమే దీనికి కారణం.

సంబంధిత పోస్ట్