జాతరలు తెలంగాణ సంస్కృతి

65చూసినవారు
జాతరలు తెలంగాణ సంస్కృతి
గ్రామ దేవతలను పూజించడం, జాతరలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. సోమవారం దామరచర్ల మండలం తాళ్ళవీరప్పగూడెం గ్రామంలో జరిగిన గంగదేవి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్