బెంగుళూరులో రేవ్ పార్టీ

2264చూసినవారు
బెంగుళూరులో రేవ్ పార్టీ
బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరున్న ఉద్యాన్ నగర్‌లో భారీ ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. ఓ నేత కొడుకు బర్త్ డేకు రేవు పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్‌కి చెందిన నటీనటులతోపాటు మోడల్స్ రాజకీయ నేతల పుత్రరత్నాలు ఉన్నారు. రేవ్ పార్టీకి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సోమవారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో పోలీసులు దాడులు చేశారు. పోలీసుల సోదాల్లో పలువురు ప్రముఖులు అడ్డంగా దొరికి పోయారు.

సంబంధిత పోస్ట్