గాంధీ మార్గం ఆచరణీయం: దశరథ్ నాయక్

52చూసినవారు
గాంధీ మార్గం ఆచరణీయం: దశరథ్ నాయక్
స్వతంత్ర సాధన కోసం మహాత్మ గాంధీ సూచిన శాంతియుత మార్గం ఆచరణీయమని, ఆ మార్గం ద్వారా ఎలాంటి సమస్యలైన సాధించుకొవచ్చని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని బుదవారం మిర్యాలగూడలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ సూచించిన శాంతి మార్గం ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్