జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

62చూసినవారు
జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
జడ్పీహెచ్ఎస్ బకల్వాడి పాఠశాల నందు బతుకమ్మ వేడుకలను మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆటపాటలతో కోలాట నృత్యాలతో, డాన్సులు వేసి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు అందరూ పాల్గొని జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్