మాడుగులపల్లి: లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

65చూసినవారు
మాడుగులపల్లి: లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మాడుగులపల్లి మండల పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను తహసిల్దార్ పద్మతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి శనివారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలవల పాలెం గ్రామ అధ్యక్షులు చింతకాయల సతీష్, పిఎసిఎస్ డైరెక్టర్ బట్టు మాధవరెడ్డి, మునగాల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్