పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి

769చూసినవారు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియెజకవర్గంలోని వేములపల్లి మండలంలో రైతు వేదికను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, స్థానిక ఎమ్యెల్యే భాస్కరరావు, జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ ప్రారంభించి, కేజిబివి పాఠశాల శంకుస్థాపన చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్