మిర్యాలగూడ: బీసీ గర్జనను విజయవంతం చేయాలని బీసీల ఐక్య సదస్సు

60చూసినవారు
మిర్యాలగూడ: బీసీ గర్జనను విజయవంతం చేయాలని బీసీల ఐక్య సదస్సు
నవంబర్ 3న జరిగే బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని మిర్యాలగూడ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బీసీ భవన్ లో బీసీ నాయకులు శుక్రవారం బీసీల ఐక్య సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల గర్జనకు ప్రముఖ బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య, నేతి విద్యాసాగర్, తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా బీసీలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్