మిర్యాలగూడ: సీవీ రామన్ కు వర్ధంతి, నివాళులు

67చూసినవారు
మిర్యాలగూడ: సీవీ రామన్ కు వర్ధంతి, నివాళులు
బీసీ సంఘం ఆధ్వర్యంలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ వర్థంతి కార్యక్రమం మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డులోని ఓ హైస్కూల్లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి బంటు కవిత, బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ మాట్లాడుతూ సీవీ రామన్ యొక్క జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శనీయమని, ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్