ప్రకాష్ నగర్ లో ప్రజవాణి కార్యక్రమం

80చూసినవారు
ప్రకాష్ నగర్ లో ప్రజవాణి కార్యక్రమం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 8వ వార్డు ప్రకాష్ నగర్ లో నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి గురువారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డులో ఉన్న సమస్యను వార్డు కౌన్సిలర్ పరిష్కారం చేయాలని ప్రజావాణి దరఖాస్తులు సంబంధించిన అధికారులను సమర్పించడం జరిగింది.

సంబంధిత పోస్ట్