పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

343చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గoలోని వేములపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక భవనంతో పాటు రూ. 3 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు బంధు సమితి అద్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎంఈవో బాలాజీ నాయక్, ధీరావత్ స్కైలాబ్ నాయక్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మోసిన్ అలీ, చిర్ర మల్లయ్య యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ పుట్టల భాస్కర్, కృపాకర్ రావు, మాలి ధర్మపాల్ రెడ్డి, ఎంపీపీ పుట్టల సునీత సైదులు, వైస్ ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, మాజీ ఎంపీపీ నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికార ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్