త్రిపురారం: హనుమాన్ మాల ధరించిన స్వాములు

52చూసినవారు
త్రిపురారం: హనుమాన్ మాల ధరించిన స్వాములు
త్రిపురారం మండల పరిధిలోని రూప్లా తండా గ్రామ పంచాయతీకి చెందిన బూడియా బాపు హనుమాన్ స్వాములు పీఠాధిపతి గురుస్వామి ధనావత్ స్వామి నాయక్ ఆధ్వర్యంలో మాల ధరించారు. ధనావత్ ఇజేందర్ , హర్జ్య, సేవులు, బాలు, రాము , అవినాష్ సీతారాం, తరుణ్, వంశీ, నేనావత్ గణేష్ స్వాములు శనివారం వేకువజామునే మిర్యాలగూడ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మద్దిమడుగు ఆంజనేయస్వామి, &ఎత్తిపోతల జై శ్రీరామ్ గురుదత్త మాల ధరించిన వారు పాల్గొన్నారు.